అమెజాన్ సేల్ భారీ డీల్: 7 వేలకే 200W Dolby Atmos Soundbar అందుకోండి.!
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందించింది
7 వేల రూపాయల బడ్జెట్ లోనే 200W Dolby Atmos Soundbar అందుకునే అవకాశం
ఈ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందించింది. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకు వచ్చినటువంటి ఈ అమెజాన్ సేల్ నుంచి కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లోనే 200W Dolby Atmos Soundbar అందుకునే అవకాశం అందించింది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ రెండో రోజైన ఈరోజు అందించిన ఈ జబర్దస్త్ ఆఫర్ పై ఒక లుక్కేద్దాం పదండి.
200W Dolby Atmos Soundbar : డీల్
అమెజాన్ ఇండియా ఈరోజు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రెండవ రోజు ZEBRONICS బడ్జెట్ సౌండ్ బార్ Jukebar 1000 ఈరోజు 65% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,998 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,199 రూపాయల అతి చవక ధరకు అందుకోవచ్చు. వాస్తవానికి, ఈ సౌండ్ బార్ ఈ సేల్ మొదలు కావడానికి ముందు దాదాపు 10 వేల రూపాయల ధరలో అమ్ముడయ్యింది. అయితే, అమెజాన్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here
Also Read: Google Pixel 7a: సగం ధరకే లభిస్తున్న గూగుల్ లేటెస్ట్ 5G ఫోన్.!
200W Dolby Atmos Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన 80W బార్ మరియు 120W హెవీ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ వాల్ మౌంట్ సపోర్ట్ మరియు LED డిస్ప్లే కలిగి ఉంటుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే ల్యాబ్ లభిస్తుంది.