Flipkart Sale ఈరోజు ధమాకా సౌండ్ బార్ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన 750W Dolby Soundbar పై ధమాకా ఆఫర్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఆఫర్ ఏమిటో చూద్దామా.
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి Mivi లేటెస్ట్ గా విడుదల చేసిన 750W డాల్బీ సౌండ్ బార్ పై 79% భారీ డిస్కౌంట్ ను అందించింది. ఈ డిస్కౌంట్ అందుకున్న ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,999 ధరకే లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో 8 వేల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.
ఈ సౌండ్ బార్ ను HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,200 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 8,799 ఆఫర్ ధరకు లభిస్తుంది.
Also Read: RBI మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తుందని కాల్ వచ్చిందా.. జర భద్రం సామి ఇదో కొత్త రకం Scam.!
ఈ మివి సౌండ్ బార్ 5.1 ఛానల్ తో వస్తుంది. ఇందులో 3 స్పీకర్లు కలిగిన బార్, 2 శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ఫుల్ సబ్ ఊపర్ ని కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 750W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.