Flipkart Sale నుంచి రూ. 8,999 కే 2.1.2 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
Flipkart Sale నుంచి ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి స్పెషల్ ప్రైస్ తో Dolby Atmos Soundbar సేల్ అవుతోంది
దీపావళి సేల్ తర్వాత ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు లిస్ట్ మళ్ళీ ఈ రోజే అయ్యింది
Flipkart Sale నుంచి ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదలైన ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి స్పెషల్ ప్రైస్ తో సేల్ అవుతోంది. నిన్నటి వరకు 10 వేల బడ్జెట్ లో లభించిన ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 8,999 ఆఫర్ ధరకు అందుకోవచ్చు.
Flipkart Sale Soundbar Offer:
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందించింది. ఈ సేల్ జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే, GOVO GOSURROUND 940 సౌండ్ బార్ ను ఈరోజు మంచి డిస్కౌంట్ తో రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకు ఆఫర్ చేస్తోంది.
దీపావళి సేల్ తర్వాత ఈ సౌండ్ బార్ ఇంత తక్కువ ధరకు లిస్ట్ మళ్ళీ ఈ రోజే అయ్యింది. ఈ సౌండ్ బార్ ను flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ పెద్ద స్క్రీన్ మరియు Dolby Atmos తో లాంచ్ కి సిద్ధం.!
2.1.2 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ GOVO 2.1.2 ఛానల్ సౌండ్ బార్ రెండు ఫ్రెంట్ స్పీకర్లు మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Movie, News, Music మరియు 3D మోడ్ లతో వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు 3D Surround సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు Bluetooth V5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.