గొప్ప డిస్కౌంట్ తో 5 వేల ఆఫర్ ధరకే PHILIPS పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!

గొప్ప డిస్కౌంట్ తో 5 వేల ఆఫర్ ధరకే PHILIPS పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఇటీవల ప్రకటించిన Flipkart Big Shopping Utsav సేల్ ఈరోజు తో ముగుస్తుంది

ఈ సేల్ నుంచి ఈరోజు ఒక గొప్ప సౌండ్ బార్ డీల్ అందుబాటులో వుంది

ఫిలిప్స్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది

ఫ్లిప్ కార్ట్ ఇటీవల ప్రకటించిన Flipkart Big Shopping Utsav సేల్ ఈరోజు తో ముగుస్తుంది. అందుకే కాబోలు ఈరోజు భారీ డీల్స్ ను అనౌన్స్ చేసింది. పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ సేల్ ఈరోజు నుంచి ఒక గొప్ప సౌండ్ బార్ డీల్ అందుబాటులో. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫిలిప్స్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ పై ఈ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు ఆఫర్ చేస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేద్దాం.

PHILIPS Soundbar : ఆఫర్

ఫిలిప్స్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ చేసిన 80W సౌండ్ బార్ మోడల్ నెంబర్ HTL4080/94 ఈ రోజు 64% భారీ డిస్కౌంట్ తో రూ. 5,999 ధరతో లిస్ట్ అయ్యింది. Axis, RBL BOBCARD మరియు YES బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి 10% (రూ. 600) అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,399 రూపాయలకు మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: 6 వేలకే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఆఫర్ చేస్తున్న అమెజాన్ సేల్.!

PHILIPS Soundbar : ఫీచర్స్

ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ టోటల్ 80W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది మీ బెడ్ రూమ్ లేదా మీడియం సైజు హల్ ను సౌండ్ తో నింపడానికి సరిపోతుంది. ఈ సౌండ్ బార్ లో 20W సౌండ్ అందించే రెండు 2.25 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు 40W హెవీ BASS సౌండ్ అందించే 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన సెపరేట్ వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి.

PHILIPS Soundbar Deals

ఈ సౌండ్ బార్ మెటల్ గ్రిల్ సపోర్ట్ మరియు గొప్ప డిజైన్ కలిగిన బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, బ్లూటూత్, USB మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బడ్జెట్ ధరలో కంప్లీట్ ప్యాకేజీ గా వస్తుంది. ముఖ్యంగా, ఈ బడ్జెట్ ధరలో పెద్ద వైర్లెస్ ఉఫర్ ను కలిగిన బెస్ట్ సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo