Flipkart sale best deals on Aiwa Dolby soundbar
Flipkart సేల్ నుంచి ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ యూజర్ల కోసం అందుబాటులో ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన Aiwa యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈ డీల్ అందించింది. Aiwa Dolby సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ మరియు అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కూడా జతగా అందించింది. రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో వున్న ఉన్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ఐవా ఇండియన్ మార్కెట్లో కొత్త సౌండ్ బార్ లను అందించింది. వీటిలో AW-SSB120 – KANDO సౌండ్ బార్ ను ఈరోజు 57% డిస్కౌంట్ తో రూ. 5,999 ధరతో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 599 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,400 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ఈ ధరలో తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Acer Upcoming స్మార్ట్ ఫోన్ టీజర్ విడుదల చేసింది: ఫోన్ ఎలా ఉందంటే.!
ఇక ఈ ఐవా సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ ఐవా సౌండ్ బార్ 5.25 సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను మోడ్రన్ స్టైల్ స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఐవా సౌండ్ బార్ తో ప్రీమియం రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది.
ఈ ఐవా సౌండ్ బార్ Dolby Digital 2.1 ఛానల్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఐవా సిగ్నేచర్ సౌండ్ తో కూడా వస్తుంది. ఇందులో, బ్లూటూత్, HDMi Arc, SD కార్డ్, ఆప్టికల్, AUX మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ స్మార్ట్ టీవీ మరియు స్మార్ట్ ఫోన్ కు తగిన పార్ట్నర్ గా ఉంటుంది మరియు మీడియం సైజు హాల్ లో కూడా డీసెంట్ సౌండ్ అందిస్తుంది.