ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ End Of Season సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఈరోజే మొదలైన ఈ సేల్ నుంచి భారీ Soundbar డీల్స్ ను ప్రకటించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి LG యొక్క ట్రిపుల్ అప్ ఫైరింగ్ స్మార్ట్ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి LG S77TY సౌండ్ బార్ పై ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఈ సేల్ నుంచి 44% భారీ డిస్కౌంట్ తో రూ. 24,990 ఆఫర్ ధరకు లభిస్తోంది. HDFC Bank Pixel Credit EMI ఆప్షన్ తో ఈ సౌండ్ బార్ ను 12 నెల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఈ LG సౌండ్ బార్ ను ఈరోజు సేల్ నుంచి బ్యాంక్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 22,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
Also Read: BSNL Best Plan: ఈ బడ్జెట్ ప్లాన్ తో నెలంతా అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఈ LG సౌండ్ బార్ 3.1.3 ఛానల్ టెక్నాలాజి తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 3 అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ LG సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS : X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 2 ఛానల్ ఆడియోని మల్టీ ఛానెల్ కి కన్వర్ట్ చేసి సినిమా థియేటర్ వంటి థ్రిల్ స్కె పీరియన్స్ అందిస్తుందని LG తెలిపింది. అలాగే, ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ ఇంటిని షేక్ చేస్తుంది.