సగం ధరకే Dolby Atmos సౌండ్ బార్స్: అమెజాన్ సేల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

సగం ధరకే Dolby Atmos సౌండ్ బార్స్:  అమెజాన్ సేల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
HIGHLIGHTS

సగం ధరకే Dolby Atmos సౌండ్ బార్స్

లేటెస్ట్ బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్

Axis, Citi మరియు IndusInd బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ నుండి Dolby Atmos సౌండ్ బార్స్ ను సగం ధరకే అఫర్ చేస్తోంది. ఈ బిగ్ సేల్ నుండి లేటెస్ట్ బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. అధనంగా, Axis, Citi మరియు IndusInd బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న లేటెస్ట్ Dolby Atmos సౌండ్ బార్స్ మీకోసం అందిస్తున్నాను.

Zeb-Juke Bar 9700 Pro: అఫర్&ఫీచర్స్

ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన Zebronics ఇటీవల భారతదేశంలో ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ విడుదల చేసింది. సెప్టెంబర్ 2020 లో వచ్చిన ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 65% డిస్కౌంట్ తో కేవలం రూ .15,999 ధరకే లభిస్తోంది. Buy From Here

ఇక ఫీచర్ల విషయానికి వస్తే,  ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.

Dolby Atmos తో మీ సంగీత మరియు సినిమా వినోదాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేకాదు, Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. Dolby Atmos ‌తో మీ వినోదాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడం గతంలో కంటే చాలా సులభం. Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

 Zeb-Juke Bar 9800DWS Pro: అఫర్&ఫీచర్స్ 

ఈ Zeb-Juke Bar 9800DWS Pro Dolby Atmos సౌండ్‌బార్‌ విడుదల చేసింది. లేటెస్ట్ గా వచ్చిన ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 69% డిస్కౌంట్ తో రూ .16,999 ధరకే లభిస్తోంది. Buy From Here

మల్టీ ఛానల్ సరౌండ్ సెట్టింగ్ కోసం వైర్లతో కూడిన స్పీకర్లతో చిక్కుబడ్డ గజిబిజిని తప్పించుకోవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్‌బార్ సరళమైన డిజైన్‌లో సూపర్ సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది ఎటువంటి వైర్‌ అవసరం లేకుండా, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, సౌండ్‌బార్‌లో ఇబ్బంది లేని సెటప్ మాత్రమే కాదు, మల్టి-కనెక్టివిటీ ఎంపికలతో కనెక్ట్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం అందించింది.  USB / AUX ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. మీరు HDMI (ARC) లేదా ఆప్టికల్ ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు. సౌండ్ బార్ ఒక HDMI అవుట్‌పుట్‌తో పాటు డ్యూయల్ HDMI ఇన్‌పుట్‌తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo