Soundbar: అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న Dolby Atmos సౌండ్ బార్.!

Updated on 19-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.

అమెజాన్ అందించిన ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ను చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ Finale Days Sale సేల్ నుండి ఈరోజు Dolby Atmos సౌండ్ బార్ పైన భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అమెజాన్ అందించిన ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. అదే జీబ్రానిక్స్ యొక్క Dolby Atmos సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ ను చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ICICI, Citi మరియు Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు.

Zeb-Juke Bar 9700 Pro: అఫర్ & ఫీచర్స్

ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ .13,999 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.4 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.  ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :