డీల్ ఆఫ్ ది డే

డీల్ ఆఫ్ ది డే
HIGHLIGHTS

వాటిలో మీకు నచ్చినది ఎంచుకోండి.

ఈ ఆర్టికల్  లో మేము మీకు కొన్ని  డీల్స్  గూర్చి  చెప్పబోతున్నాము  వాటిలో మీకు నచ్చినది ఎంచుకోండి. 
మొదటి  డీల్ 
ఇది  HiGadget   యొక్క  వాటర్  ప్రూఫ్  Bluetooth స్పీకర్, దీనిలో మైక్  కూడా  గలదు. ఈ వాటర్  ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్లు  చిన్నవి, పోర్టబుల్,  కాబట్టి సులభంగా మీరు ఎక్కడైనా తీసుకువెళ్ళొచ్చు. దీనిలోని  విశిష్ట  లక్షణం ఏంటంటే  మీరు దీనిని  ఫోన్  తో కనెక్ట్ చేయవచ్చు.  మరియు  బాత్రూమ్  లో పెట్టవచ్చు, మరియు స్నానం  చేసే  సమయం  లో కూడా  మ్యూజిక్  ఎంజాయ్  చేయవచ్చు. మరియు   దీనిలో  ఇంబిల్ట్  మైక్  ఉండుట  ద్వారా కాల్  వచ్చిన  మీరు మాట్లాడవచ్చు. ఇది 6 ఆకర్షణీయమైన  కలర్స్  లో అందుబాటులో  కలదు.  మరియు  దీనిని  కేవలం మీరు300 లో కొనవచ్చు

Higadget Water Proof Bluetooth Shower Speaker With Mic Wireless Portable Stereo – Best for Bath, Pool, Car, Beach, Indoor/Outdoor Use (Multi colors ) అమెజాన్ లో 300 లకు కొనండి

రెండవ  డీల్ 
మీకోసం  రెండవ  డీల్ JBL ఇన్  ఇయర్  హెడ్  ఫోన్  . ఇది వైర్డ్  హెడ్  ఫోన్ . దీనిలో  నోయిస్  క్యాన్సిలేషన్  కలదు.  3.5mm జాక్  ఉండుట  వాళ్ళ  మొబైల్  ఫోన్  మరియు  లాప్టాప్  ని సపోర్ట్  చేస్తుంది.  ఆక్సిస్  బ్యాంకు  క్రెడిట్  కార్డు ద్వారాగా 5% క్యాష్  లభిస్తుంది. 
దీని ధర 849 రూ 

JBL T250SI Stereo Wired Headphones (Black, On the Ear) అమెజాన్ లో 849 లకు కొనండి
3 వ  డీల్ 
ఇది micromax canvas లాప్టాప్ , wifi మరియు  3G సపోర్ట్  చేస్తుంది.  ఇంటెల్  ఆటమ్ 4 వ జనరేషన్ ప్రాసెసర్.  2GB  రామ్ మరియు  స్టోరేజ్  32GB . విండోస్ 10 పై  నడుస్తుంది.   11.6 ఇంచెస్  టచ్  స్క్రీన్  కలదు.  
ఈ లాప్టాప్  యొక్క ధర 11,999 

Micromax Canvas Laptap II(Wifi+3G) Atom 4th Gen – (2 GB/32 GB EMMC Storage/Windows 10 Home) 89-04132-42816-4 LT777 2 in 1 Laptop (11.6 inch, Black, 1.5 kg) అమెజాన్ లో 11,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo