బ్రాండ్ న్యూ 50 ఇంచ్ QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో 26 వేలకే అందుకోండి.!
బ్రాండ్ న్యూ 50 ఇంచ్ QLED Smart Tv పై బిగ్ డీల్
50 ఇంచ్ టీవీ కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది
ఈ బ్రాండ్ న్యూ టీవీ మంచి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది
బ్రాండ్ న్యూ 50 ఇంచ్ QLED Smart Tv ని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నా వారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ టీవీ యొక్క 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. . ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫార్మ్ ల నుండి మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ కి అందుబాటులో ఉంది.
50 ఇంచ్ QLED Smart Tv : డీల్
ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ కంపెనీ అయిన Blaupunkt యొక్క 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50QD7010 ఈరోజు ఈ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు సైట్స్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ధరకే లిస్ట్ అయ్యింది.
అమెజాన్ ఆఫర్
ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ నుంచి IDFC FIRST మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ని అమెజాన్ నుంచి ఈరోజు రూ. 26,499 రూపాయల ధరకు పొందవచ్చు. Buy From Here
ఫ్లిప్ కార్ట్ ఆఫర్
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ టీవీ ని కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకే కొనుగోలు చేసే వీలుంది.
Also Read: HONOR 200 5G పై రూ. 11,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
Blaupunkt(50) 4K QLED Smart Tv : ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ కలిగిన 4K రిజల్యూషన్ QLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ MediaTek క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజన్ తో కూడా ఆకట్టుకుంటుంది.
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ గొప్ప సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీలో 60W అందించే 4 స్పీకర్ సెటప్ ఉంటుంది. ఈ టీవీ Dolby Atmos, Dolby Digital Plus మరియు DTS true Surround సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది.