Bose తన స్పీకర్ లైనప్ లో రెండు కొత్త స్పీకర్స్ ని యాడ్ చేసింది.

Bose  తన  స్పీకర్  లైనప్ లో రెండు  కొత్త  స్పీకర్స్  ని యాడ్  చేసింది.
HIGHLIGHTS

కంపెనీ SoundLink Revolve మరియు SoundLink Revolve Plus స్పీకర్స్ ని లాంచ్ చేసింది.

 స్పీకర్  నిర్మాణ  కంపెనీ Bose  తన  స్పీకర్  లైనప్ లో రెండు  కొత్త  స్పీకర్స్  ని యాడ్  చేసింది.   కంపెనీ   SoundLink Revolve మరియు SoundLink Revolve Plus  స్పీకర్స్  ని  లాంచ్  చేసింది. 

ఈ రెండు స్పీకర్స్  ధర  Rs 19,900  మరియు  Rs 24,500 రెండు  స్పీకర్స్  కూడా  26  మే  నుంచి రిటైల్ స్టోర్స్  మరియు  ఆన్లైన్ లో కూడా  అందుబాటులో  వున్నాయి.దీనిలో విశిష్ట ఫీచర్' Omni-directional  సౌండ్ ఔట్పుట్ కలిగి వుంది. 

ఈ స్పీకర్  మంచి   ఆకాస్టిక్ డిసైన్  కలిగి  వుంది. ఈ రెండు స్పీకర్స్ కూడా  సిలిండ్రిక్ షేప్  కలిగి  మరియు  సింగల్ పీస్   అల్యూమినియం తో  తయారు  చేయబడ్డాయిఈ స్పీకర్ లో ఎటువంటి   ఫ్రంట్  మరియు బ్యాక్  లేదు  అందుకే  360  డిగ్రీ  సౌండ్  సపోర్ట్  చేస్తుంది. 

SoundLink Revolve లో 12 గంటల  బ్యాటరీ లైఫ్ కలిగి వుంది.దీని  బరువు  680 గ్రాములు  మరియు  SoundLink Revolve Plus లో  16 గంటల  బ్యాటరీ లైఫ్ కలిగి వుంది .  మరియు  బరువు  907గ్రాములు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo