అమెజాన్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్న Boat Dolby Atmos సౌండ్ బార్.!

అమెజాన్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్న Boat Dolby Atmos సౌండ్ బార్.!
HIGHLIGHTS

Boat Dolby Atmos ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది

బోట్ 3.1.2 సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరకు లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ఇటీవల కాలంలో ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే ప్రథమం

Boat Dolby Atmos ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది. బోట్ ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 3.1.2 సౌండ్ బార్ పై అమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అందుకే, ఈ బోట్ సౌండ్ బార్ మంచి ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఫై అమెజాన్ అందించిన ఆఫర్ మరియు డీల్స్ ఏమిటో వివరంగా చూద్దామా.

ఏమిటా Boat Dolby Atmos సౌండ్ బార్ డీల్?

Boat యొక్క 3.1.2 ఛానల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Aavante Bar 4100DA పై ఈరోజు అమెజాన్ ఈరోజు 75% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈరోజు ఈ సౌండ్ బార్ రూ. 13,999 డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇటీవల కాలంలో ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే ప్రథమం.

ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ ను Federal Bank క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ బోట్ సౌండ్ బార్ ను రూ. 12,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: IRCTC Down: ట్రైన్ టికెట్ బుక్ సర్వీస్ సర్వర్ డౌన్ కావడం తో ప్రయాణికుల ఇక్కట్లు.!

Boat Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

బోట్ యొక్క ఈ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos 3D సినిమాటిక్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో, అప్ ఫైరింగ్ మరియు ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ 300W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.

Boat Dolby Atmos

ఈ బోట్ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, ఆప్టికల్, COAXIAL మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు రూ. 14,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ ను రూ. 12,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo