మీ టీవీ సౌండ్ ను మరింత అద్భుతంగా మార్చడానికి తగిన సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలోనే చూస్తున్నట్లయితే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను పరిశీలించనున్నాము. అంటే, కొనుగోలుదారులకు బడ్జెట్ ధరలోనే మంచి సౌండ్ అందించగల ఈ సౌండ్ బార్స్ గురించి చుడనున్నాము.
MRP : రూ.11,990
అఫర్ ధర: రూ.4,699
జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 61% డిస్కౌంట్ తో కేవలం రూ.4,699 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అందమైన డిజైన్ తో వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది. సౌండ్ బార్ మరియు సబ్ ఉఫర్ తో వచ్చే ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB, బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. Buy From Here
MRP : రూ.29,999
అఫర్ ధర: రూ.6,999
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 80W పవర్ ఫులు సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ బిల్ట్ ఇన్ Alexa తో పాటు మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, ఆప్టికల్ మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ తో సెపరేట్ సబ్ ఉఫర్ మాత్రం జతగా రాదు. కానీ, గొప్ప సౌండ్ ని అందిస్తుందిని కంపెనీ తెలిపింది. Buy From Here
MRP : రూ.9,990
అఫర్ ధర: రూ.5,999
ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ Blaupunkt నుండి వచ్చిన ఈ బడ్జెట్ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించ గలదు. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు 100W పవర్ ఫుల్ సౌండ్ సబ్ ఉఫర్ తో పనిలేకుండగానే అందుతుంది. Buy From Here
MRP : రూ.14,990
అఫర్ ధర: రూ.5,499
బోట్ తీసుకువచ్చిన ఈ స్లీక్ సౌండ్ బార్ డ్యూయల్ ఇన్ బిల్ట్ ఉఫర్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ సౌండ్ బార్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు, ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. Buy From Here
MRP : రూ.9,990
అఫర్ ధర: రూ.5,999
iBall నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో 120W సౌండ్ అందించగలదు. ఇది సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, Bluetooth, AUX, మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు Dolby Digital సౌండ్ టెక్నాలజీ కూడా అంధిస్తుంది. Buy From Here
MRP : రూ.12,999
అఫర్ ధర: రూ.4,985
itel నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో వస్తుంది మరియు 80W సౌండ్ అందించగలదు. ఇది సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, Bluetooth, AUX, మరియు HDMI Arc వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు రిచ్ సరౌండ్ కోసం DSP సౌండ్ టెక్నాలజీ కూడా అంధిస్తుంది. Buy From Here