Soundbar Deals: 3 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!

Soundbar Deals: 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో HDMI Arc మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి సెపరేట్ సబ్ ఉఫర్ తో వచ్చే కొత్త సౌండ్ బార్ డీల్స్ ఈరోజు చూడనున్నాము. స్మార్ట్ టీవీ కోసం ఒక సౌండ్ బార్ కలిగి ఉండటం ద్వారా మంచి సౌండ్ ను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి సౌండ్ బార్ లు బ్లూటూత్ పై స్మార్ట్ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకొని పాటలు వినడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే, సౌండ్ బార్ పై ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా బడ్జెట్ లో కొనాలని చూసే వారికి తగిన ఆప్షన్స్ ఇక్కడ అందిస్తున్నాము.
Soundbar Deals:
ఈ రోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి రెండు సౌండ్ బార్స్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్నాయి. అమెజాన్ నుంచి అమెజాన్ యొక్క బ్రాండ్ amazon basics సౌండ్ బడ్జెట్ ధరలో లభిస్తుంది. అయితే, Flipkart నుంచి ZEBRONICS సౌండ్ బార్ మంచి ఆఫర్స్ తో 3 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

amazon basics Soundbar
ఈ అమెజాన్ బేసిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ తో వస్తుంది మరియు టోటల్ 90 సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సెపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ అమెజాన్ బేసిక్స్ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, AUX, USB మరియు HDMI (ARC) కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 63% డిస్కౌంట్ తో కేవలం రూ. 3,679 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: vivo Y39 5G: సైలెంట్ గా కొత్త విడుదల చేసిన వివో.. ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ZEBRONICS Juke Bar 3903
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 30W + 30W డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 60W హెవీ బాస్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI (ARC), USB, బ్లూటూత్ మరియు AUX మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Virtual 5.1 ఫీచర్ తో మంచి సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్ గా కూడా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 45% డిస్కౌంట్ తో రూ. 3,799 ఆఫర్ ధరకు లభిస్తుంది.