రూ. 10,000 ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!

Updated on 12-Jun-2023
HIGHLIGHTS

తక్కువ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్

మీకు తగిన బడ్జెట్ సౌండ్ బార్

రూ. 10,000 ధరలో లభిసున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

MOTOROLA AmphisoundX Dolby

ధర : రూ. 6,999

మోటోరోలా యొక్క AmphisoundX Dolby సౌండ్ బార్ 160 W పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 51% డిస్కౌంట్ తో రూ. 6,999 ధరలో లభిస్తోంది మరియు ఈ సౌండ్ బార్ పైన 10% బ్యాంక్ తగ్గింపు ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు HDMI Arc మరియు Optical సపోర్ట్ ను కలిగి వుంది. Buy From Here

boAt Aavante Bar 2000

ధర : రూ. 7,999

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt అందించిన Aavante Bar 2000 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బోట్ సౌండ్ బార్ 67% డిస్కౌంట్ తో ధర : రూ. 7,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బాట్ సౌండ్ బార్ 160W సౌండ్ అందిగలదు మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 3D స్టీరియో సరౌండ్ ఫీచర్ తో వస్తుంది మరియు బ్లూటూత్, AUX, ఆప్టికల్ HDMI, USB వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి వుంది.

ZEBRONICS Zeb-Juke Bar 3850

ధర : రూ. 8,999

జీబ్రానిక్స్ బ్రాండ్  నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ ను కోరుకునే వారికి ఏకైక అప్షన్. ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ 170 W పీక్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ Dloby Atmos సౌండ్ బార్ ఈరోజు 63% డిస్కౌంట్ టి రూ. 8,999 ధరతో ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పైన కూడా బ్యాంక్ ఆఫర్లు లభిస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :