అతి తక్కువ కాస్ట్ కే అమేజింగ్ క్లియర్ సౌండ్ క్వాలిటీ తో మార్కెట్ లో వున్న బెస్ట్ ఇయర్ ఫోన్స్ ….!!!

Updated on 28-Jul-2017

 ఇయర్ ఫోన్స్ ఇప్పుడు లైఫ్ ఎంత ఇంపార్టెంట్  అంటే అవి లేకుండా రోజు  గడవదు .  అయితే మీరు ఎన్నో రోజులనుంచి తక్కువ ధరలోనే  అంటే 1000 రూ లోపే బెస్ట్ సౌండ్  అండ్ క్వాలిటీ  తో వున్న ఇయర్ ఫోన్స్ తీసువలనుకుంటున్నట్లయితే ఈ లిస్ట్ తప్పక చూడండి 
1. Brainwavz Omega

Brainwavz Omega  బెస్ట్ ఇయర్ ఫోన్స్ లో ఒకటి .ఇవి మార్కెట్ లో కొత్తగా వచ్చాయి .  దీనిలో సౌండ్ చాలా క్లియర్  గా వస్తుంది . 
 
2. 1MORE PISTON FIT
 
1More Piston Fit  ఇవి కూడా మార్కెట్ లోని మిగతా హెడ్ఫోన్స్  తో పోలిస్తే మంచి సౌండ్ క్వాలిటీ ఇస్తాయి ఇవి కూడా ఈ బడ్జెట్ కే  లభిస్తాయి . 
 
3. Sennheiser CX213

Sennheiser CX213  ఇవి అన్నికంటే బెస్ట్ యార్ ఫోన్స్ అని చెప్పవచ్చు .  వీటి సౌండ్ మిగతా వాటితో పోలిస్తే క్లియర్ గా వస్తుంది ఈ బడ్జెట్ కి ఇవి సరైన ఇయర్ ఫోన్స్ . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :