మీ స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ లతో 3 వేల బడ్జెట్ లో HDMI Arc సపోర్ట్ కలిగిన Soundbar లు లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.
ఈరోజు రెండు సౌండ్ బార్ లు మంచి డిస్కౌంట్ తో కేవలం 3 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్నాయి. 3 వేల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 50% డిస్కౌంట్ తో రూ. 3,499 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు వర్చువల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో ఉంటుంది మరియు టోటల్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. Buy From Here
Also Read: Cyber Scam: బ్యాంక్ ఆఫీసర్ ముసుగులో పూణే టెక్కీ నుంచి 13 లక్షలు నొక్కేసిన స్కామర్లు.!
ఈ థాంసన్ సౌండ్ బార్ టోటల్ 60W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది., ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 61% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ సౌండ్ బార్ కాంపాక్ట్ బార్ మరియు పవర్ ఫులు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB C మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.