3 వేల బడ్జెట్ లో HDMI Arc సపోర్ట్ Soundbar కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!
మీ స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ డీల్స్
3 వేల బడ్జెట్ లో HDMI Arc సపోర్ట్ కలిగిన Soundbar లు లభిస్తున్నాయి
అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి
మీ స్మార్ట్ టీవీ కోసం బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ లతో 3 వేల బడ్జెట్ లో HDMI Arc సపోర్ట్ కలిగిన Soundbar లు లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.
HDMI Arc Soundbar డీల్స్
ఈరోజు రెండు సౌండ్ బార్ లు మంచి డిస్కౌంట్ తో కేవలం 3 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్నాయి. 3 వేల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.
ZEBRONICS Juke BAR 3903 Soundbar
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 50% డిస్కౌంట్ తో రూ. 3,499 ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు వర్చువల్ 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో ఉంటుంది మరియు టోటల్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. Buy From Here
Also Read: Cyber Scam: బ్యాంక్ ఆఫీసర్ ముసుగులో పూణే టెక్కీ నుంచి 13 లక్షలు నొక్కేసిన స్కామర్లు.!
Thomson AlphaBeat60 Soundbar
ఈ థాంసన్ సౌండ్ బార్ టోటల్ 60W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది., ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 61% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,499 ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ సౌండ్ బార్ కాంపాక్ట్ బార్ మరియు పవర్ ఫులు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, USB C మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.