కొత్త ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా..ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!

కొత్త ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా..ఈ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేయండి.!
HIGHLIGHTS

మీకు తగిన బెస్ట్ లేటెస్ట్ ఇయర్ బడ్స్

మంచి ఫీచర్లతో పాటుగా మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ డీల్స్

కేవలం 1,500 రూపాయల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ ఇయర్ బడ్స్

మీకు తగిన బెస్ట్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు మేము సహాయం అందిచనున్నాము. మంచి ఫీచర్లతో పాటుగా మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ డీల్స్ గురించి ఈరోజు మనం చూడనున్నాము. అమెజాన్ ఈరోజు చాలా ట్రూ వైర్లెస్ బడ్స్ పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. వాటిలో, కేవలం 1,500 రూపాయల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన Buy లింక్ పైన క్లిక్ చేసిన నేరుగా అమెజాన్ నుండి అఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. 

PTron Bassbuds Duo

అఫర్ ధర : రూ.799

PTron బ్రాండ్ యొక్క ఈ బాస్ బడ్స్ మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 69% డిస్కౌంట్ తో కేవలం రూ.799 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ టచ్ కంట్రోల్స్, బ్లూటూత్ ఆడియో 5.1 మరియు IPX4 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here

Boult Audio Z25

అఫర్ ధర : రూ.1,299

Boult Audio నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 57% డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 13mm BoomX స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఆడియో 5.3, ENC mic మరియు IPX5 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here

Mivi DuoPods A550

అఫర్ ధర : రూ.1,399

Mivi నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ కూడా బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 53% డిస్కౌంట్ తో కేవలం రూ.1,399 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 13mm పవర్ ఫుల్ Bass స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, ఫాస్ట్ ఛార్జింగ్, ENC mic మరియు IPX4 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here

Noise Buds Vs104

అఫర్ ధర : రూ.1,499

Noise నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 57% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ 13mm True Bass స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఆడియో 5.2, హైపర్ షింక్ మరియు IPX5 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here

boAt Airdopes 141

అఫర్ ధర : రూ.1,499

boAt బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి భారీ 67% డిస్కౌంట్ తో కేవలం రూ.1,499 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ గేమింగ్ ENx tech, 8mm స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఆడియో 5.1 మరియు IPX4 వంటి ప్రత్యేకతలతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo