అమెజాన్ సేల్ నుండి Dolby సపోర్ట్ కలిగిన బెస్ట్ సౌండ్ బార్ బెస్ట్ డీల్స్ అందుకోండి.!

అమెజాన్ సేల్ నుండి Dolby సపోర్ట్ కలిగిన బెస్ట్ సౌండ్ బార్ బెస్ట్ డీల్స్ అందుకోండి.!
HIGHLIGHTS

Amazon బ్లాక్ బాస్టర్ వేల్యూ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది

Dolby సౌండ్ సపోర్ట్ కలిగిన కొత్త సౌండ్ బార్స్ పైన బిగ్ డీల్స్

ఈరోజు మంచి డీల్స్ మీకు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి

అమెజాన్ ప్రకటించిన లేటెస్ట్ సేల్ బ్లాక్ బాస్టర్ వేల్యూ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. మీ అభిరుచికి తగిన Dolby సౌండ్ సపోర్ట్ కలిగిన కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు మంచి డీల్స్ మీకు అమెజాన్ సేల్ నుండి అందుబాటులో ఉన్నాయి. మీ ప్రయాసను మరింత తగ్గించడానికి, ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ Dolby సపోర్టెడ్ Soundbar డీల్స్ ని మీకోసం అందిస్తున్నాను. ఇక్కడ అందించిన సౌండ్ బార్ లలో మీకు ఏదైనా సౌండ్ బార్ మీకు నచినట్లయితే ఇక్కడ అందించిన Buy From Here పైన క్లిక్ చేసి అఫర్ ధరతో కొనుగోలు చేయవచ్చు. 

1. JBL Cinema SB241

అఫర్ ధర : రూ.7,999
  
ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ JBL యొక్క ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు JBL సిగ్నేచర్ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ HDMI Arc, optical మరియు బ్లూటూత్ వంటి ఆల్ రౌండ్ కనెక్టివిటీ అప్షన్ లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 47% డిస్కౌంట్ తో రూ.7,999 ధరతో లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ EMI తో ఈ సౌండ్ బార్ కొనేవారు 799 రూపాయల డిస్కౌంట్ అందుకుంటారు. Buy From Here

2. Samsung HW-T42E/XL

అఫర్ ధర : రూ.8,999

ప్రముఖ బ్రాండ్ శామ్సంగ్ అందించిన ఈ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో పాటుగా 150W పవర్ ఫుల్ సౌండ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ optical మరియు బ్లూటూత్ కనెక్టివిటీ లతో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc సపోర్ట్ లేదు మరియు మీ టీవిలో ఆప్టికల్ పోర్ట్ లేకుంటే ఈ సౌండ్ బార్ మీకు తగినది కాకపోవచ్చు. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 47% డిస్కౌంట్ తో రూ.8,999 ధరతో లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ EMI తో ఈ సౌండ్ బార్ కొనేవారు 899 రూపాయల డిస్కౌంట్ పొందుతారు. Buy From Here

3. ZEBRONICS Zeb-JUKEBAR 9001

అఫర్ ధర : రూ.9,989

బడ్జెట్ ఆడియో బ్రాండ్ గా పేరొందిన ZEBRONICS యొక్క ఈ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో 4 స్పీకర్లు రెండు ట్వీటర్ లు మరియు హెవీ BASS అందించగల సెపరేట్ Sub Woofer ఉన్నాయి. ఇది HDMI Arc, Optical, USB, Aux  మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్స్ కలిగివుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 66% తగ్గింపుతో రూ.9,989 అఫర్ ధరతో లభిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ EMI తో ఈ సౌండ్ బార్ కొనేవారు 998 రూపాయల డిస్కౌంట్ పొందుతారు. Buy From Here

4. Sony HT-S20R Real 5.1ch

అఫర్ ధర : రూ.17,999

ప్రపంచ ఎలక్ట్రానిక్ దిగ్గజం Sony బ్రాండ్ నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ తో పాటుగా రియల్ 5.1 ఛానెల్ ఫీచర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 400 W హెవీ అండ్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందించగలదు మరియు సెపరేట్ Sub Woofer మరియు శాటిలైట్ స్పీకర్లతో వస్తుంది. ఇది HDMI Arc, Optical మరియు అనలాగ్ ఇన్ పుట్ వంటి కనెక్టివిటీలతో ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 25%డిస్కౌంట్ తో రూ.17,990 ధరకే లభిస్తోంది.ఈ సౌండ్ బార్ ని SBI క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి రూ.1,750 డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo