ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బెస్ట్ సౌండ్ బార్స్

Updated on 05-Aug-2021
HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ సేల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

బ్రాండెడ్ సౌండ్ బార్స్ గొప్ప డిస్కౌంట్

మరిన్ని ఇతర ఆకర్షణీయమైన డీల్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ గొప్ప డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. భారీ డిస్కౌంట్ తో కేవలం 5 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే ఒక మంచి బ్రాండెడ్ సౌండ్ బార్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇక్కడ అందించిన సౌండ్ బార్ డీల్స్ చూడవచ్చు.

ఈ సౌండ్ బార్స్ ను ICICI లేదా Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్షన్ తో కొనుగోలు చేసే వారికీ 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించింది.    

1.Portronics Pure Sound 1 Soundbar

Offer Price : Rs.2,999

pTron నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ బాగా పని చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు Flipkart లో 4.3 యావరేజ్ రేటింగ్ ను సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

2. ZEBRONICS Juke bar 3500 Soundbar

Offer Price : Rs.3,499

 Zebronics సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ బాగా పని చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు Flipkart లో 4.3 యావరేజ్ రేటింగ్ ను సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

3. boAt Aavante Bar 1200 Soundbar

Offer Price : Rs.4,499

ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ పెద్ద సబ్ ఉఫర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు 3D Surround సౌండ్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here

4. ZEBRONICS Juke bar 4000 Soundbar

Offer Price : Rs.4,999

తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, ZEBRONICS తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ సౌండ్ బార్ 80W మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది HDMI Arc, బ్లూటూత్ మరియు Aux పోర్ట్ వంటి మరిన్ని కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. మరియు Flipkart లో 4.3 యావరేజ్ రేటింగ్ ను సంపాదించుకుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :