అమెజాన్ నుండి ఈరోజు గేమింగ్ హెడ్ ఫోన్స్ పైన మంచి డీల్స్ అందుకోండి

అమెజాన్ నుండి ఈరోజు గేమింగ్ హెడ్ ఫోన్స్ పైన మంచి డీల్స్ అందుకోండి
HIGHLIGHTS

బ్రాండెడ్ గేమింగ్ హెడ్ ఫోన్స్ పైన మంచి డీల్స్

హెడ్ ఫోన్స్ పైన మరిన్ని ఆఫర్లు

డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న గేమింగ్ హెడ్ ఫోన్ డీల్స్

అమెజాన్ నుండి ఈరోజు కొన్ని బ్రాండెడ్ గేమింగ్ హెడ్ ఫోన్స్ పైన మంచి డీల్స్ తో సేల్ అవుతున్నాయి. అతితక్కువ ధరలో మంచి బ్రాండెడ్ గేమింగ్ హెడ్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికీ ఈరోజు మంచి అవకాశం. డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ హెడ్ ఫోన్స్ పైన మరిన్ని ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. అందుకే, ఈరోజు మంచి డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న గేమింగ్ హెడ్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను.     

1. ZEBRONICS Gaming Headphone with MIC

Amazon Offer Price : Rs.1,499

ZEBRONICS బ్రాండ్ యొక్క ఈ గేమింగ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది 3.5 జాక్ తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ మరియు గేమింగ్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది మీకు మంచి కంఫర్ట్ ని అందించేలా మెత్తని లెదర్ ప్యాడ్స్ తో వస్తుంది. Buy From Here  

2. Logitech G 331 Gaming Headset

Amazon Offer Price : Rs.3,995

ఈ అద్భుతమైన గేమింగ్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది 50mm డ్రైవర్స్ తో హెవీ సౌండ్ ట్ పాటుగా Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది 6mm ఫ్లిప్ టూ మ్యూట్ మైక్రో ఫోన్ తో వస్తుంది. ఇది Play Station 4 కోసం ప్రత్యేకంగా తెచ్చినట్లు కంపెనీ చెబుతోంది.  Buy From Here

3. Lenovo Legion H300 Stereo Gaming Headset

Amazon Offer Price : Rs.3,999

ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ గేమింగ్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్  Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, చెవులకు మరియు తలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎక్కువ సమయం ధరించేందుకు  వీలుగా మెత్తని లెదర్ ఇయర్ కప్స్ ని అందించింది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ మరియు గేమింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. Buy From Here

4. Acer Predator Galea 300

Amazon Offer Price : Rs.3,999

ఈ అద్భుతమైన గేమింగ్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది సినిమా లైక్ క్లారిటీ సౌండ్ తో వస్తుంది. డ్రైవర్స్ తో హెవీ సౌండ్ ట్ పాటుగా Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు సూపర్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo