Dolby Atmos సౌండ్ బార్స్ పైన 60% పైగా డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్..!!

Updated on 23-Jul-2022
HIGHLIGHTS

అమెజాన్ Dolby Atmos సౌండ్ బార్ లను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది

ఈ సేల్ నుండి కేవలం రూ.7,499 రూపాయల ప్రారంభ ధరకే Atmos సౌండ్ బార్

ఈ టాప్ సౌండ్ బార్ డీల్స్ మిస్సవ్వకండి

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా జీబ్రానిక్స్ బ్రాండ్ అందించిన Dolby Atmos సౌండ్ బార్ లను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి కేవలం రూ.7,499 రూపాయల ప్రారంభ ధరకే జీబ్రానిక్స్ యొక్క Dolby Atmos సౌండ్ బార్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్లను కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి ఆ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూద్దామా.  

Zebronics Zeb-Juke Bar 3850 Pro: అఫర్ & ఫీచర్స్

ప్రముఖ ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన జీబ్రానిక్స్ భారతదేశంలో విడుదల చేసిన బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ Zeb-Juke Bar3850 Pro Dolby Atmos అమెజాన్ సేల్ నుండి అతితక్కువ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 69% డిస్కౌంట్ తో కేవలం రూ.7,499 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. అయితే, సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో మాత్రం ఉండదు. ఈ సౌండ్‌బార్ 170W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Zeb-Juke Bar 9700 Pro: అఫర్ & ఫీచర్స్

ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 68% డిస్కౌంట్ తో కేవలం రూ .14,499 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.  ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :