గ్రౌండ్ షేకింగ్ Sony 600W Soundbar పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్ అందుకోండి.!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది
ఈ సేల్ నుంచి Sony 600W Soundbar పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది
ఈరోజు ఈ సోనీ గ్రౌండ్ షేకింగ్ పవర్ ఫుల్ సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి Sony 600W Soundbar పై అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకి ఈరోజు ఈ సోనీ గ్రౌండ్ షేకింగ్ పవర్ ఫుల్ సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తుంది. స్మార్ట్ టీవీ కి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ కొనాలని ఎదురు చేసే వారు ఈ రోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
Sony 600W Soundbar : ఆఫర్
సోనీ యొక్క 600W పవర్ ఫుల్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ HT-S40R సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ 31% డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు సేల్ నుంచి రూ. 23,998 ధరకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ను SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 22,488 ఆఫర్ ధరకి పొందవచ్చు. Buy From Here
Also Read: Amazon Great Republic Day సేల్ నుంచి Samsung స్మార్ట్ టీవీ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!
Sony 600W Soundbar : ఫీచర్స్
ఈ సోనీ సౌండ్ బార్ 5.1 రియల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ 600W టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు S-Master డిజిటల్ ఆంప్లిఫయర్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, HDMI Arc, ఆప్టికల్ మరియు అనలాగ్ కనెక్టివిటీ సపోర్ట్ అను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ హై క్వాలిటీ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.