Amazon Sale: అమెజాన్ ప్రకటించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు మూడో రోజుకు చేరుకుంది. జనవరి 13 నుంచి మొదలైన ఈ అతిపెద్ద సేల్ నుని ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. అదేమిటంటే,
జెబ్రోనిక్స్ యొక్క డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగిన 5.2 Dolby Soundbar ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 15 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తుంది.
అమెజాన్ ఈరోజు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ZEBRONICS Juke bar 9550 pro 5.2 సౌండ్ బార్ పై జబర్దస్త్ అఫర్ అందించింది. ఈ రోజు ఈ సౌండ్ బార్ 74% అతి భారీ డిస్కౌంట్ తో రూ. 16,998 ధరకు అమెజాన్ సేల్ నుంచి సేల్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 625W సలాండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో ఒక్కొకటి 75W సౌండ్ అందించే మూడు స్పీకర్లు కలిగిన బార్, ఒక్కొకటి 75W సౌండ్ అందించే రెండు వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు ఒక్కొకటి 125W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే రెండు వైర్లెస్ సబ్ ఉఫర్స్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ LED లైట్, RGB LED లైట్స్ మరియు వాల్ మౌంట్ బార్ ను కలిగి ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, HDMI ARC, AUX, USB మరియు ఆప్టికల్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Kanuma Wishes: ఈ కనుమ పండుగకు మీ ప్రియమైన వారికి పంప తగిన 20+ బెస్ట్ విషెస్.!
ఈరోజు లభిస్తున్న సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 25 వేల బడ్జెట్ లో Dolby Audio మరియు వైర్లెస్ 5.2 సెటప్ తో వచ్చే బడ్జెట్ సౌండ్ బార్ గా నిలుస్తుంది.