అమెజాన్ సేల్ పండుగ సేల్ నుంచి Dolby Soundbar డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి బెస్ట్ సౌండ్ బార్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు ఈ ఆఫర్ ను అందించింది. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ బ్రాండ్ యొక్క డాల్బీ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ధరకు లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దాం పదండి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ ఆఫర్స్ అందించింది. ప్రముఖ దేశీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్ ను అందించింది.
అదేమిటంటే, ZEBRONICS Juke BAR 6500 సౌండ్ బార్ ను పై ఈరోజు ఆమెజాన్జ్ 66% బి హరి డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 5,998 ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కొద అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,398 రూపాయల ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: రేపు లాంచ్ కాబోతున్న Infinix Zero Flip ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు ఫుల్ రేంజ్ 30W స్పీకర్లు కలిగిన బార్ మరియు 60W హెవీ బాస్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ BT v5.0, HDMI ARC, ఆప్టికల్, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. 5 వేల బడ్జెట్ ధరలో డాల్బీ ఆడియో సపోర్ట్ మరియు గొప్ప బాస్ అందించే బెస్ట్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలుస్తుంది.