అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్

అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

హెడ్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్

బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు హెడ్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ రోజు చాలా ఈ సేల్ నుండి కొన్ని బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ను చాలా తక్కువధరకే అందించింది. అంటే, లేటెస్ట్ బ్లూటూత్ హెడ్  ఫోన్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

1. Infinity (JBL) Glide 120

M.R.P         : Rs.2,999

Amazon Offer Price : Rs.899

JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here

2. Zebronics Zeb-Thunder

M.R.P         : Rs.1,199

Amazon​ Offer Price : Rs.649

 Zebronics సంస్థ తీసుకొచ్చిన  ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

3. pTron Tangent Lite

M.R.P   : Rs.1,800

Offer Price : Rs.499

ప్రముఖ ఆడియో బ్రాండ్ pTron ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ BT 5.0 సపోర్ట్ మరియు మంచి డ్రైవర్ తో వస్తుంది. ఈ హెడ్  ఫోన్ బడ్జెట్ ధరలో మంచి సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఈ ఇయర్ ఫోన్ 8 గంటల ప్లేటైం మీకు అందిస్తుంది. ఇందులో మీరు మంచి సౌండుతో మ్యూజిక్ వినవచ్చు మరియు హాండ్స్ ఫ్రీ కాలింగ్ చేసుకోవచ్చు. Buy From Here  

4. boAt Rockerz 255 Pro

M.R.P         : Rs.3,499

Offer Price : Rs.899

boAt నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది మరియు 10 గంటలు పనిచేస్తుంది. ఇది IPX5 రేటింగ్ తో వాటర్ మరియు చెమట నుండి రెసిస్టెంట్ కలిగివుంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo