అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ నుండి ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం చాలా గొప్ప డీల్స్ మరియు ఆఫర్లను అందించింది. ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ అయిన బోట్ యొక్క ఇయర్ బడ్స్ ను కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సేల్ గొప్ప అవకాశాన్ని అందించింది. ఈ అమెజాన్ సేల్ నుండి boAt ఇయర్ బడ్స్ పైన భారీ డీల్స్ పొందవచ్చు. అందుకే మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న boAt ఇయర్ బడ్స్ డీల్స్ ఇక్కడ అందించాను.
MRP : రూ.4,490
అఫర్ ధర: రూ.998
boAt యొక్క ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ENx టెక్ ఎనేబుల్ తో క్వాడ్ మెక్స్ తో వస్తుంది 80ms లో లెటెన్సీ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం 78% డిస్కౌంట్ తో రూ.998 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.998
ఈ Boat యొక్క సుప్రసిద్ధమైన ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా మొత్తం 14 గంటల ప్లే బ్యాక్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది 8mm డ్రైవర్స్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ 67% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.1,198
boAt కొత్తగా తీసుకొచ్చిన ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ENx టెక్ ఎనేబుల్ తో క్వాడ్ మెక్స్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం 63% డిస్కౌంట్ తో రూ.1,198 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.1,248
boAt కొత్తగా తీసుకొచ్చిన ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ చాలా స్టైలిష్ డిజైన్ తో ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది ENx,11mm స్పీకర్లు, ASAP ఛార్జ్ టెక్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం 58% డిస్కౌంట్ తో రూ.1,248 రూపాయలకే లభిస్తోంది. Buy From Here