అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ TWS ట్రూ బడ్స్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి

Updated on 12-Apr-2022
HIGHLIGHTS

TWS ఇయర్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్

అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న ట్రూ వైర్లెస్ బడ్స్ డీల్స్

మీ బడ్జెట్ 1,000 రూపాయల కంటే తక్కువయితే ఈ డీల్స్ మీకు సరిగ్గా సరిపోతాయి

అమెజాన్ సేల్ రేపటితో ముగుస్తుండగా, TWS ఇయర్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్ ప్రకటించింది. కేవలం బడ్జెట్ ధరలో TWS ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే, ఇదే మీకు సరైన సమయం. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ ట్రూ వైర్లెస్ బడ్స్ డీల్స్ ఈరోజు తీసుకొచ్చాను. మీ బడ్జెట్ 1,000 రూపాయల కంటే తక్కువయితే ఈ డీల్స్ మీకు సరిగ్గా సరిపోతాయి. అంతేకాదు, ఈ బడ్స్ మంచి సౌండ్ అందివ్వగలవు మరియు మంచి ఫీచర్లను కలిగి ఉంటాయి.

1.pTron Bassbuds Duo

అఫర్ ధర: రూ.599

pTron యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా తేలికగా మరియు 13mm డ్రైవర్స్ తో మంచి సౌండ్ మీకు అందిస్తాయి. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 77% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.Ambrane NeoBuds 33

అఫర్ ధర: రూ.599

Ambrane యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ కూడా చాలా తేలికగా ఉంటాయి మరియు IPX4 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.Zebronics Zeb-Sound Bomb 1

అఫర్ ధర: రూ.799

Zebronics యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉంటాయి మరియు Deep Bass సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 68% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4.Boult Audio AirBass FX1

అఫర్ ధర: రూ.938

Boult Audio యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ తో వస్తాయి మరియు హై ఫెడిలిటీ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.0 తో వస్తుంది మరియు 32 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 68% డిస్కౌంట్ తో రూ.599 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :