అమెజాన్ సేల్ ఈరోజు కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం లైవ్ చెయ్యబడింది. అంతేకాదు, ఈరోజు Prime Exclusive Deals ద్వారా boAt బ్రాండ్ రేటెడ్ ఇయర్ ఫోన్ లను గొప్ప డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. వీటిలో, బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అందుకే, వాటిలో నుండి మంచి సౌండ్ అందించగల సత్తా కలిగిన హెడ్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను. హెడ్ ఫోన్స్ అన్ని కూడా boAt బ్రాండ్ నుండి వచ్చిన హెడ్ ఫోన్స్.
M.R.P : Rs.999
Offer Price : Rs.299
బడ్జెట్ వినియోగదారులకుపరిచయమున్న బ్రాండ్ boAt నుండి వచ్చిన ఈ వైర్డ్ ఇయర్ ఫోన్ 10mm డ్రైవర్స్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇన్ బిల్ట్ మైక్ తో హ్యాండ్ ఫ్రీ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీరు మంచి సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here
M.R.P : Rs.2,490
Offer Price : Rs.699
boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. 12mm డ్రైవర్స్ తో Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 8 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
M.R.P : Rs.4,499
Offer Price : Rs.999
ఈ బ్లూటూత్ ఓవర్ హెడ్ బ్లూటూత్ హెడ్ ఫోన్ 40mm డ్రైవర్స్ తో వస్తుంది మరియు మంచి Deep Bass సౌండ్ అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకూ నిరంతరాయంగా మ్యూజిక్ ప్లే బ్యాక్ చేసేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు మరియు ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. Buy From Here
M.R.P : Rs.2,990
Offer Price : Rs.899
boAt నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఎయిర్ డో ప్స్ బాగా మంచి డిజైన్ తో వచ్చాయి. ఈ ఎయిర్ డో ప్స్ ఈ ధరలో మంచి ఫీచర్లు మరియు ఉత్తమైన సౌండ్ అందిస్తుంది. అదనంగా, మంచి డిజైనుతో పాటుగా అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
M.R.P : Rs.4,490
Offer Price : Rs.999
ఈ boAt Airdopes 141 TWS EarBuds ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యానిలేషన్ తో వస్తుంది కాలింగ్ సమయంలో మీ వాయిస్ చక్కగా వినిపించేలా చేస్తుంది. అలాగే, Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. పూర్తి కేస్ ఛార్జింగ్ తో కలిపితే మొత్తం 42 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here