Neck Band: అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న నెక్ బ్యాండ్ డీల్స్.!

Neck Band: అమెజాన్ సేల్ నుండి సగం ధరకే లభిస్తున్న నెక్ బ్యాండ్ డీల్స్.!
HIGHLIGHTS

మంచి నెక్ బ్యాండ్ కోసం చూసే వారి కోసమే ఈ గుడ్ న్యూస్

భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్న మంచి నెక్ బ్యాండ్ డీల్స్

ఈ అమెజాన్ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్స్ మిస్సవ్వకండి

భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్న మంచి నెక్ బ్యాండ్ కోసం చూసే వారి కోసమే ఈ గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ 2023 నుండి ఈరోజు బ్రాండెడ్ నెక్ బ్యాండ్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్స్ మిస్సవ్వకండి. ఈరోజు ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అతితక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ నెక్ బ్యాండ్ డీల్స్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

PTron Tangent Lite

M.R.P : Rs.1,800

అఫర్ ధర: Rs.399

PTron నుండి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ ఈ ధరలో తగిన మంచి సౌండ్ అందించగలదు. ఇది లైట్ వెయిట్, ప్యాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో పాటుగా BT 5.0 తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ గరిష్టంగా 8 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 78% డిస్కౌంట్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here

Amazon Basics Neckband

M.R.P : Rs.1,999

అఫర్ ధర: Rs.549

అమెజాన్ బేసిక్స్  బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్  నెక్ బ్యాండ్ మంచి సౌండ్ అందిచ గలదు మరియు క్లియర్ కాలింగ్ తో అందిస్తుంది. ఈ నెక్ బ్యాండ్ మంచి సౌండ్ అందిస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు అందమైన మూడు కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది 10mm స్పీకర్లతో మంచి సౌండ్ అందించగలదు. Buy From Here

ZEBRONICS Zeb Evolve

M.R.P : Rs.1,499

అఫర్ ధర: Rs.449

ప్రముఖ ఆడియో బ్రాండ్ జీబ్రానిక్స్ నుండి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ ర్యాపిడ్ ఛార్జ్ టెక్నాలజీ తో వస్తుంది. ఇది డ్యూయల్ పెయిరింగ్ మోడ్ తో పాటుగా BT 5.0 తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ గరిష్టంగా 17 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 70% డిస్కౌంట్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here

Infinity (JBL) Glide 120

M.R.P : Rs.2,999

అఫర్ ధర: Rs.799

ప్రముఖ అంతర్జాతీయ ఆడియో బ్రాండ్ JBL నుండి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ Deep Bass మరియు డ్యూయల్ ఈక్వలైజర్ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ IPX5 స్వెట్ ప్రూఫ్ మరియు మెటల్ ఇయర్ బడ్స్ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ గరిష్టంగా 7 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 73% భారీ డిస్కౌంట్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here

boAt Rockerz 255 Pro+

MRP  : రూ.3,990

అఫర్ ధర: రూ.1,099

బోట్ నుండి వచ్చిన ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ యూజర్ల నుండి మంచి రేటింగ్ పొందింది. ఈ నేక్ బ్యాండ్ ASAP Charge, IPX7, Dual Pairing, వంటి ఫీచర్లతో పాటుగా  బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX7 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 72% డిస్కౌంట్ తో రూ.1,099 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo