అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్లూటూత్ హెడ్ ఫోన్స్
అమెజాన్ భారీ డీల్స్ అందించింది
బ్రాండ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్
రూ.1,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ స్టార్ట్ కావడానికి ముందే అమెజాన్ భారీ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు కొన్ని బెస్ట్ బ్రాండ్ హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్ ను ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ నుండి వచ్చిన ఈ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు. Ant, Zebronics వంటి బెస్ట్ బ్రాండ్ హెడ్ ఫోన్స్ ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ హెడ్ ఫోన్స్ ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.
1. ZEBRONICS Zeb-Thunder
M.R.P : Rs.1,199
Offer Price : Rs.699
జిబ్రానిక్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మంచి సౌండ్ అందిస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
2. ANT AUDIO Treble 500
M.R.P : Rs.3,990
Offer Price : Rs.1,265
ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ ANT ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ స్టీరియో Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 10 గంటల పాటు మీకు నిరంతర మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
3. AUDIOEX AX5010
M.R.P : Rs.7,499
Offer Price : Rs.2,699
AUDIOEX తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ ఆన్ ఇయర్ వైర్ లెస్ హెడ్ ఫోన్ తో HD Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here
4. Zakk Hunter
M.R.P : Rs.2,999
Offer Price : Rs.899
ఈ అందమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Deep-Bass టెక్నాలజీతో వస్తుంది మరియు మంచి క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. ఇది 10 గంటల మ్యూజిక్ టైం మరియు 6 గంటల టాక్ టైం ని అందిస్తుంది. Buy From Here