PHILIPS Soundbar పై ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో రిచ్ BASS సౌండ్ అందించే ఫిలిప్స్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2025 మధ్యలో విడుదలయ్యింది మరియు మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ అందించిన ఈ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
ఫిలిప్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ Audio TAB4228/94 పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 9,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 1,309 డిస్కౌంట్ అందుకొని రూ. 8,690 ఆఫర్ ధరకు లభిస్తోంది.
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ ను Canara మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 860 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ల్యాబ్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ ను రూ. 7,830 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: Super APP: ప్రయాణికుల కోసం కొత్త యాప్ లాంచ్ చేయనున్న ఇండియన్ రైల్వేస్.!
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో డైనమిక్ డ్రైవర్స్ కలిగిన బార్ మరియు 6.5 ఇంచ్ Deep BASS అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ను అందమైన మరియు స్లీక్ డిజైన్ మరియు వైర్డ్ సబ్ ఉఫర్ తో అందించింది.
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 3 ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HMDI Arc, ఆప్టికల్, COAXIAL, USB, AUX in మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు లీనమయ్యే క్వాలిటీ సౌండ్ అందిస్తుందని ఫిలిప్స్ తెలిపింది.