రేపటి నుండి అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ యొక్క యాక్సెస్ ప్రైమ్ సభ్యులకు లభిస్తుండగా ఈరోజు కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో కొన్ని సౌండ్ బార్స్ సగం కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు, Dolby Atmos సౌండ్ బార్స్ పైన కూడా భారీగానే డీల్స్ ప్రకటించింది. అందుకే, అధిక డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్న టాప్ సౌండ్ బార్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను.
డిస్కౌంట్ ధర: Rs.4,499
ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.6,999
itel ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసినటువంటి ఈ 80W బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Deep Bass అందించ గల పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో మంచి సౌండ్ అందిస్తుంది. అలాగే, Bluetooth, HDMI Arc, ఆప్టికల్ సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 46% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.6,990
బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.9,999
బోట్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 60% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.15,999
ZEBRONICS కేవలం బడ్జెట్ ధరలో DolbyAtmos సౌండ్ టెక్నలాజితో ఈ సౌండ్ బార్ ను అందించింది. ఈ సౌండ్ బార్ 2+2 మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ మీకు లభిస్తాయి. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 65% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here