అమెజాన్ బిగ్ సేల్ రేపటితో ముగుస్తుందనగా ఫినాలే డేస్ సేల్ నుండి బెస్ట్ సౌండ్ బార్స్ ను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఈ దివాళికీ మీకు తగిన బెస్ట్ సౌండ్ బార్ ను మంచి ఆఫర్లతో తక్కువ ధరకే కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే, అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది. అంతేకాదు, అధిక డిస్కౌంట్ తో పాటుగా ICICI మరియు Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కాబట్టి, ఈ సౌండ్ బార్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చు.
డిస్కౌంట్ ధర: Rs.6,999
JBL బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే గొప్పDeep Bass తో సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 61% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.
డిస్కౌంట్ ధర: Rs.6,999
జర్మనీకి చెందిన ప్రముఖ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు 8 ఇంచ్ ఉఫర్ తో గొప్ప Bass ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.
డిస్కౌంట్ ధర: Rs.4,499
ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.7,999
బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here