Amazon Prime Friday: బెస్ట్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి

Updated on 29-Oct-2021
HIGHLIGHTS

Amazon Prime Friday సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ భారీ డీల్స్

ఈరోజు సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్

అధిక డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న టాప్ సౌండ్ బార్ డీల్స్

Amazon Prime Friday సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ భారీ డీల్స్ తో లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈరోజు సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది. అందుకే,  అధిక డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న టాప్ సౌండ్ బార్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను.               

1.ZEBRONICS Zeb-Juke Bar 3900

డిస్కౌంట్ ధర: Rs.4,499

ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

2. Blaupunkt 160 Watt 2.1 Soundbar

డిస్కౌంట్ ధర: Rs.5,999

జర్మనీకి చెందిన ప్రముఖ ఆడియో బ్రాండ్ బ్లూపంక్ట్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు 8 ఇంచ్ ఉఫర్ తో  గొప్ప Bass ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్  నుండి 60% డిస్కౌంట్ తో లభిస్తోంది. అఫర్ ధరకే కొనడానికి  Buy From Here పైన నొక్కండి.

3. Blaupunkt SBWL02 130 Watt 2.1

డిస్కౌంట్ ధర: Rs.7,999

 బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

4.Zebronics ZEB-JUKE BAR 9800 DWS

డిస్కౌంట్ ధర: Rs.15,999

ZEBRONICS కేవలం బడ్జెట్ ధరలో DolbyAtmos సౌండ్ టెక్నలాజితో ఈ సౌండ్ బార్ ను అందించింది. ఈ సౌండ్ బార్ 2+2 మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్  మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ మీకు లభిస్తాయి. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 59% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :