Samsung Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

Samsung Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ తగ్గింపు ప్రకటించింది
అమెజాన్ నుంచి మరింత లాభాలు అందించే ఆఫర్స్ తో లభిస్తుంది
శామ్సంగ్ సౌండ్ బార్ ను ఇప్పుడు బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం
Samsung Dolby Atmos సౌండ్ బార్ పై ఇప్పుడు అమెజాన్ ఇండియా భారీ తగ్గింపు ప్రకటించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ తగ్గింపు ధరతో పాటు బ్యాంక్ ఆఫర్స్ తో అమెజాన్ నుంచి మరింత లాభాలు అందించే ఆఫర్స్ తో లభిస్తుంది. పవర్ ఫుల్ సౌండ్ అందించే కంప్లీట్ సెటప్ తో పాటు Wi-Fi కనెక్టివిటీ కలిగిన ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ను ఇప్పుడు బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఉంది.
Samsung Dolby Atmos సౌండ్ బార్
శామ్సంగ్ Q-Symphony సిరీస్ నుంచి 40 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అందించిన (HW-Q600C/XL) 3.1.2 ఛానల్ సౌండ్ బార్ పై ఈ తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ప్రస్తుతం అమెజాన్ నుంచి రూ. 14,910 ప్రైస్ కట్ అందుకుని కేవలం రూ. 26,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే ప్రైమ్ మెంబర్స్ కి 5%అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, రూ. 2,200 రూపాయల వరకు వడ్డీ ఆదా చేసే No Cost EMI ఆఫర్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here
Samsung Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో, రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు మూడు ఫ్రంట్ స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ బార్ మరియు హెవీ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 360W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది.
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ Dolby Atmos, Dolby Digital Plus, Dolby True HD మరియు DTS:X సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో అందించిన స్పీకర్ సెటప్ మరియు సబ్ ఉఫర్ తో పాటు ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఇంటిని థియేటర్ గా మారుస్తుంది. ఈ సౌండ్ బార్ అన్ని డైరెక్షన్ లలో సౌండ్ ను అందించే విధంగా సెటప్ చేయబడింది మరియు Q-Symphony ఫీచర్ తో వస్తుంది.
Also Read: లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI in, HDMI (eARC), ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ మల్టీ కనెక్షన్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఎటువంటి వైర్లు అవకాశం లేకుండా వైర్లెస్ సెటప్ తో వస్తుంది. శామ్సంగ్ అకౌస్టిక్ బీమ్ టెక్నాలజీతో ఓవర్ హెడ్ స్పెటియల్ ఆడియో ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రస్తుతం మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది.