Boult x Mustang సిరీస్ TWS Buds పై ప్రత్యేకమైన ఆఫర్లు అందుకోండి.!

Updated on 02-Jan-2025
HIGHLIGHTS

Boult x Mustang సిరీస్ TWS Buds పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్

ప్రత్యేకమైన 5% డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది

బోల్ట్ ఇయర్ బడ్స్ ఆఫర్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది

Boult x Mustang సిరీస్ TWS Buds పై అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ లతో పాటు ప్రత్యేకమైన 5% డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది. ఈ సిరీస్ నుంచి వచ్చిన అన్ని ఇయర్ బడ్స్ తో పాటు మరిన్ని బడ్స్ పై కూడా ఈ ఆఫర్ ను జత చేసింది. అయితే, ఈ స్పెషల్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ కేవలం Prime Members కోసం మాత్రమే ప్రకటించింది.

Boult x Mustang TWS Buds : ఆఫర్

అమెజాన్ ఇండియా బోల్ట్ ఇయర్ బడ్స్ ఆఫర్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది. ఈ పేజి నుంచి ఆఫర్ తో అందిస్తున్న డీల్స్ ను కూడా జత చేసింది. బోల్ట్ ముస్తాంగ్ సిరీస్ నుంచి వచ్చిన ముస్తాంగ్ Tarq, ముస్తాంగ్ Derby, ముస్తాంగ్ Dash ఇయర్ బడ్స్ తో పాటు UFO సిరీస్ మరియు Klarity 3 బడ్స్ పై కూడా భారీ డిస్కౌంట్ మరియు ఈ 5% స్పెషల్ డిస్కౌంట్ కూపన్ ను అందిస్తోంది.

Boult x Mustang Tarq

ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుంచి 73% డిస్కౌంట్ తో రూ. 1,599 ధరతో లభిస్తుంది. ఈ బడ్స్ పై ప్రైమ్ మెంబర్ 5% డిస్కౌంట్ (79.95) ను అందుకోవచ్చు. ఈ బడ్స్ సూపర్ ముస్తాంగ్ కార్ డిజైన్ తో ఉంటుంది. ఈ బడ్స్ సూపర్ BASS అందించే 13mm స్పీకర్లు, టచ్ కంట్రోల్స్, Quad Mic ENC, యాప్ కంట్రోల్, బ్రీతింగ్ LED మరియు Bluetooth 5.4 సపోర్ట్ వంటి ఫీచర్స్ తో ఉంటుంది. Buy From Here

Also Read: Poco X7 Pro Iron Man Edition ను కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన పోకో.!

Boult Klarity 3

ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుంచి 63% డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 2,199 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ బడ్స్ పై ప్రైమ్ మెంబెర్ కు 5% డిస్కౌంట్ తో కూపన్ తో రూ. 109 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బడ్స్ 6- Mic ENC ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిల్ సపోర్ట్ మరియు Hybrid ANC (Upto 50dB) యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో ఆకట్టుకుంటుంది. ఈ బడ్స్ 50 గంటల ప్లే టైం అందిస్తుంది మరియు బ్లూటూత్ 5.4 సపోర్ట్ ను కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :