amazon offers big deals on latest 625W 5.1ch Dolby soundbar
లేటెస్ట్ సౌండ్ బార్ ఆఫర్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు లేటెస్ట్ 625W 5.1ch Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో నిన్న మొన్నటి వరుకు 17 వేల రూపాయల ధరతో సేల్ అయిన ఈ బ్రాండెడ్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే గొప్ప అవకాశం ఉంది.
Boult రీసెంట్ గా విడుదల చేసిన X625 5.1ch సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 13,999 రూపాయల అతి తక్కువ ధరకు ఈరోజు లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. ఫ్లాట్ రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి ఈరోజు కేవలం రూ. 11,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: CMF Phone 2 Pro: సూపర్ స్లీక్ డిజైన్ మరియు స్టన్నింగ్ స్క్రీన్ తో వస్తుంది.!
ఈ బోల్ట్ 625 W సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 625W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది మరియు చూడగానే ఆకట్టుకునే ప్రీమియం లుక్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ అడ్వాన్స్డ్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో వస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ 3 EQ Modes తో వస్తుంది మరియు ఇంటిని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో AUX, HDMI (ARC), USB, ఆప్టికల్ మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తుంది.