డ్యూయల్ ఉఫర్ 625W Soundbar పై బిగ్ డీల్ అందుకోండి.!

డ్యూయల్ ఉఫర్ 625W Soundbar పై బిగ్ డీల్ అందుకోండి.!
HIGHLIGHTS

బ్రాండెడ్ 625W Soundbar పై అమెజాన్ ఇండియా బిగ్ డీల్

సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో ఉంది

ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తుంది

డ్యూయల్ ఉఫర్ తో వచ్చిన బ్రాండెడ్ 625W Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే డ్యూయల్ ఉఫర్ సౌండ్ బార్ కోణాల్ని చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఇండియా ఈరోజు అందించిన ఈ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.

625W Soundbar : ఆఫర్

జెబ్రోనిక్స్ యొక్క డ్యూయల్ ఉఫర్ సౌండ్ బార్ Juke BAR 9551 ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 71% అతి భారీ డిస్కౌంట్ తో రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది.

ఈ సౌండ్ బార్ ను Federal మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే కొనుగోలుదారులకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!

ZEBRONICS Juke BAR 9551 Soundbar : ఫీచర్స్

జెబ్రోనిక్స్ యొక్క ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ టోటల్ 625W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు ఫుల్ రేంజ్ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ (75W) సౌండ్ అందించే బార్, 125W సౌండ్ అందించే డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు (75W) సెటప్ ను కలిగి ఉంటుంది.

625W Soundbar

ఈ సౌండ్ బార్ Bluetooth v5.3, HDMI (ARC), ఆప్టికల్, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇసి 5.2 ఛానల్ సౌండ్ బార్ మరియు పావుర ఫుల్ సౌండ్ తో ఇంటిని షేక్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి ఆఫర్ ధరకే అందుకునే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo