అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి ఈరోజు చాలా హోమ్ థియేటర్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, టాప్ బ్రాండ్స్ అయినటువంటి Sony, JBL, Philips వంటి బెస్ట్ బ్రాండ్స్ నుండి వచ్చిన బెస్ట్ హోమ్ థియేటర్ డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన హోమ్ థియేటర్స్ మంచి సౌండ్ అందిచగల శక్తి వస్తాయి మరియు బడ్జెట్ ధరలోనే ఉంటాయి.
అధనంగా, No cost EMI, అతితక్కువ EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది.
డిస్కౌంట్ ధర: Rs.2,499
Zebronics తీసుకొచ్చిన ఈ హోమ్ థియేటర్ 4.1 ఛానల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో లభించే మరికొన్ని ఇతర హోమ్ థియేటర్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుండి 42% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో మరియు RGB లైట్ తో వస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.4,699
ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL నుండి వచ్చిన ఈ తీసుకొచ్చినటువంటి ఈ హోమ్ థియేటర్ గొప్ప సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ హోమ్ థియేటర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు Deep Bass సౌండ్ మీకు అందుతుంది. ఇందులో మీరు 100W సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ హోమ్ థియేటర్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 41% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.6,498
ఫిలిప్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ హోమ్ థియేటర్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ హోమ్ థియేటర్ 2 RCA తో కనెక్టివిటీ మరియు బ్లూటూత్ అప్షన్స్ తో వస్తుంది మరియు ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు. ఇది 2.1 ఛానల్ హోమ్ థియేటర్ అయినా కూడా సౌండ్ బార్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది 80W సౌండ్ అందించగలదు మరియు Rich Bass తో సౌండ్ ని అందిస్తుంది. ఈ హోమ్ థియేటర్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 28% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.8,490
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చిన ఈ హోమ్ థియేటర్ 80W పీక్ పవర్ ఫుల్ Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది బ్లూటూత్, ఆడియో ఇన్, మరియు ARC పోర్ట్ వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుండి 15% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here