amazon offer best 400W Dolby Atmos Soundbar Deal under 8k today
Soundbar Deal: అమెజాన్ EPL సేల్ నిన్నటితో ముగిసింది. అయితే, సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ గొప్ప డీల్స్ ఈరోజు కూడా ఆఫర్ చేస్తోంది. ఈరోజు అమెజాన్ అందించిన ఒక సౌండ్ బార్ ఆఫర్ ను చూస్తే అలా అనిపిస్తుంది. ఎందుకంటే, మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన ఒక 400W Dolby Atmos జబర్దస్త్ సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో 8 వేల బడ్జెట్ లోనే ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తోంది. అందుకే, ఈ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాము.
మంచి సౌండ్ బార్స్ ఆఫర్ చేస్తున్న కంపెనీగా ఇటీవల కాలంలో యూజర్ల నుంచి పేరు తెచ్చుకున్న GOVO ఇటీవల లాంచ్ చేసిన బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై ఈ అమెజాన్ ఈ డీల్ అందించింది. గోవో యొక్క 2.1.2 ఛానల్ GOSURROUND 975 సౌండ్ బార్ పై ఈరోజు 31% డిస్కౌంట్ అందించి అమెజాన్ రూ. 8,949 ధరకు ఈ సౌండ్ బార్ నుంచి లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 894 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.
పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ గోవో డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 8,100 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. ఈ సౌండ్ బార్ రేటు ఇటీవల కాలంలో దాదాపు 10 వేల రూపాయల వరకు చేరుకుంది. అయితే, ఈరోజు అమెజాన్ నుండి కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకోవచ్చు. Buy From Here
Also Read: Flipkart మంత్ ఎండ్ సేల్ బిగ్ డీల్: 15 వేలకే Nothing Phone (2a) 5G అందుకోండి.!
ఈ గోవో సౌండ్ బార్ 2.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ముందు రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ గోవో సౌండ్ బార్ మెగా BASS ఫీచర్ మరియు డిజిటల్ సిగ్నల్ ప్రోసెస్ (DSP) తో కూడా వస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తున్న బెస్ట్ ఈ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా ఇది చెప్పబడుతుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ మరియు ప్రైస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ డీల్ ను అందించాము. ఈ ప్రోడక్ట్ రివ్యూ లేదా టెస్ట్ కానీ మేము చేయలేదని గమనించాలి.