ఈరోజు నుండి మొదలైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన గొప్ప డీల్స్ అందించింది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా మరిన్ని ఆఫర్లతో కూడా ఈ బ్రాండెడ్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. చాలా చవక ధరకే మంచి సౌండ్ బార్స్ కోసం చూస్తున్న వారు ఇక్కడ అందించిన్ డీల్స్ పరిశీలించవచ్చు. ఈరోజు బెస్ట్ ఆఫర్లతో లభిస్తున్న బ్రాండెడ్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందించాను.
డిస్కౌంట్ ధర: Rs.1,399
ప్రముఖ జర్మన్ బ్లూపంక్ట్ నుండి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ 16W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ బ్లూటూత్ సౌండ్ బార్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ, AUX మరియు ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో మంచి సౌండు అందుతుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 60% డిస్కౌంట్ తో కేవలం రూ.1,399 ధరలో లభిస్తోంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.8,999
boAt నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, Coaxial, మరియు HDMI(ARC) వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ 90వాట్స్ RMS హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ కలిగి ఉండదు. కానీ, గొప్ప సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.5,999
ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ గేమింగ్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth, AUX, మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు Virtual 5.1 and 3D సరౌండ్ సౌండ్ అందుతుంది. Buy From Here
డిస్కౌంట్ ధర: Rs.9,499
బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ Dolby సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి 52% డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో 220W RMS హెవీ సౌండ్ అందించగలదు. Buy From Here