Amazon Finale Days నుండి జీబ్రానిక్స్ సౌండ్ బార్ పైన భారీ డీల్.!

Updated on 17-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది

అమెజాన్ ఈరోజు నుండి Amazon Finale Days సేల్ నుండి ప్రారంభంచింది

Amazon Finale Days నుండి జీబ్రానిక్స్ సౌండ్ బార్ పైన భారీ డీల్ అందుకోండి

అమెజాన్ 2022 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ చివరి దశకు చేరుకుంది. అమెజాన్ ఈరోజు నుండి Amazon Finale Days సేల్ నుండి ప్రారంభంచింది మరియు ఈ సేల్ అక్టోబర్ 23 తో ముగుస్తుంది. అంతేకాదు, సేల్ నుండి చాలా ప్రోడక్ట్ లను భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లతో సేల్ చేస్తోంది. Amazon Finale Days నుండి జీబ్రానిక్స్ సౌండ్ బార్ పైన భారీ డీల్ ను అందించింది. ,మరి ఈ బిగ్ అఫర్ పైన ఒక లుక్ వేద్దామా.

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి ZEBRONICS Zeb-Sonic BAR 100 ప్యూర్ గేమింగ్ సౌండ్ బార్ పైన 75% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ యొక్క MRP ధర రూ.19,999 రూపాయలు వుండగా, ఈ సేల్ నుండి కేవలం రూ.4,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను Citi, ICICI మరియు Kotak బ్యాంక్  క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here

ఇక జీబ్రానిక్స్ సౌండ్ ప్రత్యేకతలు మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మొత్తం 120W RMS సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో, సౌండ్ బార్ లో 2 స్పీకర్లు మరియు ఒక 5.25 ఇంచ్ సబ్ ఉఫర్ స్పీకర్ ఉంటాయి. ఇది మీకు మంచి 5.1 వర్చువల్ 3D సరౌండ్ సౌండ్ అనుభూతిని అందించ గలదు. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, Optical ఇన్ పుట్, AUX, బ్లూటూత్ v5.0 మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ RGB  లైట్స్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :