అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్న True Wireless Buds

Updated on 26-Oct-2021
HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన ఫినాలే డేస్ సేల్

TWS ఇయర్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది

లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను చాలా తక్కువధరకే అందుకోవచ్చు

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి TWS ఇయర్ బడ్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను చాలా తక్కువధరకే అందుకోవచ్చు. అంటే, లేటెస్ట్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ డీల్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

1. Redmi Earbuds 2C

M.R.P         : Rs.1,990

Amazon Offer Price : Rs.849

షియోమి ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ మరియు మంచి సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది IPX4 రేటింగ్ తో స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుంది. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది సింగల్ ఛార్జ్ తో 4 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది మరియు కేస్ తో 12 గంటల బ్యాటరీ బ్యాకప్ అంధిస్తుంది. Buy From Here

2. pTron Bassbuds Plus

M.R.P         : Rs.2,499

Amazon Offer Price : Rs.699

pTron బ్రాండ్ నుండి వచ్చిన ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ మరియు  మంచి సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే,  స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుంది. ఇందులో మీరు HD క్వాలిటీతో Hi-Fi మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. ఇది సింగల్ ఛార్జ్ తో 4 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది మరియు కేస్ తో 8 గంటల బ్యాటరీ బ్యాకప్ అంధిస్తుంది. Buy From Here

3. Boult Audio AirBass

M.R.P         : Rs.8,999

Amazon​ Offer Price : Rs.1,499

 Boult సంస్థ తీసుకొచ్చిన  ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ప్యాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్  ఫీచర్ తో వస్తుంది కాబట్టి మంచి ఇమ్మర్సివ్ మరియు Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు మరియు కేస్ తో 120 గంటల ఛార్జింగ్ బ్యాకప్ అంధిస్తుంది. Buy From Here

4. boAt Airdopes 441 TWS

M.R.P         : Rs.5,999

Offer Price : Rs.1,799

boAt నుండి వచ్చినటువంటి ఈ TWS హెడ్ ఫోన్ బాగా పనిచేస్తుంది. ఈ TWS హెడ్ ఫోన్ 6mm డ్రైవర్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది మరియు 5 గంటలు పనిచేస్తుంది మరియు కేస్ తో 25 గంటల బ్యాకప్ అందిస్తుంది. ఇది IPX7 రేటింగ్ తో వాటర్ మరియు చెమట నుండి రెసిస్టెంట్ కలిగివుంటుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :