Amazon EPL Sale offers big deals on latest 650W 5.2.2 Dolby Atmos soundbar
Amazon EPL Sale, అదేనండి అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు లేటెస్ట్ 650W 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కంప్లీట్ సెటప్ తో వచ్చే ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు.
జెబ్రోనిక్స్ లేటెస్ట్ 650W 5.2.2 సౌండ్ బార్ Juke BAR 9775 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ 69% డిస్కౌంట్ అందుకుని రూ. 18,999 ఆఫర్ ధరకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై మరో రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
ఇందులో ఒకటి ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 1,200 అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ మరియు రెండవది 7.5% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. ఈ సౌండ్ బార్ ను Yes బ్యాంక్, Federal బ్యాంక్, HSBC మరియు DBS బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,375 రూపాయల అతి తక్కువ రేటుకు పొందే వీలుంది. Buy From Here
Also Read: 600W ZEBRONICS Soundbar ఎన్నడూ చూడనంత తక్కువ రేటుకు లభిస్తోంది.!
ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఇందులో, ముందువైపు మూడు స్పీకర్లు, పైన రెండు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు వైర్లెస్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 650W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇది పెద్ద సైజు హాల్ ను మాత్రమే కాదు ఇంటిని షేక్ చేసే సౌండ్ అందిస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, HDMI eArc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ తో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.0 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.
ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో వచ్చే 5.2.2 వైర్లెస్ సౌండ్ సెట్ అవుతుంది. ఇందులో ఉన్న అప్ ఫైరింగ్ స్పీకర్లు మంచి సరౌండ్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ మంచి ఆఫర్ ధరకు పొందవచ్చు. అయితే, ఈ సేల్ మరియు ఆఫర్స్ మార్చి 26వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.