Amazon EPL Sale నుంచి 650W 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
ఈరోజు లేటెస్ట్ 650W 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది
పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు
Amazon EPL Sale, అదేనండి అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు లేటెస్ట్ 650W 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కంప్లీట్ సెటప్ తో వచ్చే ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు.
Amazon EPL Sale 650W 5.2.2 Dolby Atmos Soundbar deal
జెబ్రోనిక్స్ లేటెస్ట్ 650W 5.2.2 సౌండ్ బార్ Juke BAR 9775 పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ 69% డిస్కౌంట్ అందుకుని రూ. 18,999 ఆఫర్ ధరకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై మరో రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.
ఇందులో ఒకటి ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 1,200 అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ మరియు రెండవది 7.5% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. ఈ సౌండ్ బార్ ను Yes బ్యాంక్, Federal బ్యాంక్, HSBC మరియు DBS బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,375 రూపాయల అతి తక్కువ రేటుకు పొందే వీలుంది. Buy From Here
Also Read: 600W ZEBRONICS Soundbar ఎన్నడూ చూడనంత తక్కువ రేటుకు లభిస్తోంది.!
650W 5.2.2 Dolby Atmos Soundbar : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఇందులో, ముందువైపు మూడు స్పీకర్లు, పైన రెండు స్పీకర్లు కలిగిన బార్, రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు రెండు వైర్లెస్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 650W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇది పెద్ద సైజు హాల్ ను మాత్రమే కాదు ఇంటిని షేక్ చేసే సౌండ్ అందిస్తుంది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, HDMI eArc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ తో మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.0 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.
ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో వచ్చే 5.2.2 వైర్లెస్ సౌండ్ సెట్ అవుతుంది. ఇందులో ఉన్న అప్ ఫైరింగ్ స్పీకర్లు మంచి సరౌండ్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ మంచి ఆఫర్ ధరకు పొందవచ్చు. అయితే, ఈ సేల్ మరియు ఆఫర్స్ మార్చి 26వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.