Samsung Dolby Atmos సౌండ్ బార్ పై డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
Samsung Dolby Atmos సౌండ్ బార్ పై మంచి డిస్కౌంట్
ఈ సౌండ్ బార్ అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కూడా కలిగి ఉంటుంది
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ గొప్ప డీల్స్ ను అందించింది
Samsung Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ గొప్ప డీల్స్ ను అందించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందిస్తుందని అమెజాన్ యూజర్ల నుంచి మంచి రివ్యూలను కూడా అందుకుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా.
Samsung Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ఇండియాలో రూ. 41,990 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 40% భారీ డిస్కౌంట్ తో రూ. 26,989 ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ శాంసంగ్ సౌండ్ బార్ ను మరింత చౌక ధరకు అందుకోవడానికి వీలుగా దీనిపై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. Federal మరియు DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1500 రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ బ్యాంకు ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 25, 489 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Samsung Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సౌండ్ బార్. ఇందులో, 2 అప్ ఫైరింగ్ మరియు మూడు ఫ్రట్
ఫైరింగ్ స్పీకర్లు, ట్వీటర్స్ కలిగిన బార్ మరియు Deep BASS అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 9 స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ శాంసంగ్ సౌండ్ బార్ ATMOS మ్యూజిక్, ATMOS, Dolby MAT, Dolby Digital Plus, Dolby True HD మోడ్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Q-Symphony ఫీచర్ తో లైవ్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో, 1 HDMI In, 1 HDMI Out, (HDMI ARC, HDMI CEC) 1 Optical In, Bluetooth మరియు Bluetooth మల్టీ కనెక్షన్ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ ఇందులో 4K Video Pass మరియు HDR 10+ సపోర్ట్ కూడా ఉన్నాయి.
Also Read: రూ. 7,999 చవక ధరకే వచ్చిన POCO C75 5G స్మార్ట్ ఫోన్ సేల్ మొదలయ్యింది.!
ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ప్రీమియం సెటప్ కలిగిన ప్రీమియం సౌండ్ బార్ మరియు ఈరోజు అమెజాన్ నుంచి ఆఫర్ ధరకు లభిస్తుంది.