Aiwa Dolby Soundbar అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 4 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

Aiwa యొక్క సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది
Aiwa Dolby Soundbar ను కేవలం 4 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు
Aiwa సౌండ్ బార్స్ కూడా మంచి Deep BASS తో ఆకట్టుకుంటాయి
ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Aiwa యొక్క సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది. అమెజాన్ ఐడియా IPL 2025 సీజన్ సందర్భంగా అందించిన ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి ఈ భారీ సౌండ్ బార్ డీల్ ను అందించింది. ఈసేల్ నుంచి Aiwa Dolby Soundbar ను కేవలం 4 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.
Aiwa Dolby Soundbar : ఆఫర్
ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో గొప్ప ఆడియో మరియు వీడియో ప్రోడక్ట్స్ అందించిన కంపెనీగా ఐవా గొప్ప పేరు సంపాదించుకుంది. ఈ కంపెనీ, ఇప్పుడు మళ్ళి తిరిగి మార్కెట్లో తన ప్రొడక్ట్స్ అందిస్తోంది. అటువంటి ఐవా యొక్క లేటెస్ట్ KANDO – AW-SSB120 సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 68% బరి డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇదే సిరీస్ నుంచి అందించిన 240W పవర్ ఫుల్ సౌండ్ బార్ కూడా 74% భారీ డిస్కౌంట్ తో 6,499 ధరతో లభిస్తుంది.
వీటిలో, 240W Satori – AW-SSB240 సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కూడా రూ. 5,499 ఆఫర్ ధరకే లభిస్తుంది. అయితే, 120W సౌండ్ బార్ పై అతి తక్కువ EMI తో అందుకునే No Cost EMI ఆఫర్ ను మాత్రమే అందించింది. Buy From Here
Also Read: రూ. 12,000 ధరలో సూపర్ ఫీచర్స్ తో Infinix Note 50x 5G ఫోన్ ను లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!
Aiwa Dolby Soundbar : ఫీచర్స్
ఐవా యొక్క ఈ సౌండ్ బార్ సిరీస్ నుంచి ఈ రెండు సౌండ్ బార్స్ అందించింది. వీటిలో, KANDO – AW-SSB120 సౌండ్ బార్ 120W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు Satori – AW-SSB240 సౌండ్ బార్ 240W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా Dolby Audio 2.1 ఛానల్ సపోర్ట్ తో వస్తాయి.
ఇక ఈ రెండు సౌండ్ బార్స్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, 120W సౌండ్ బార్ HDMI Arc, SD Card, USB మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. అయితే, 240W సౌండ్ బార్ మాత్రం SD Card, HDMI Arc, AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ అందించే సౌండ్ విషయానికి వస్తే, ఈ రెండు సౌండ్ బార్స్ కూడా మంచి Deep BASS తో ఆకట్టుకుంటాయి. అయితే, 240W సౌండ్ బార్ మాత్రం 6.5 ఇంచ్ డైనమిక్ ఉఫర్ స్పీకర్ తో హెవీ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, నాలుగు 2 ఇంచ్ స్పీకర్లను కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈ రెండు సౌండ్ బార్స్ తో ప్రీమియం రిమోట్ కూడా లభిస్తుంది.