ట్విటర్ అండ్ ఫేస్ బుక్ లో Live వీడియో బ్రాడ్ కేస్టింగ్ వచ్చాక, యూట్యూబ్ కు ఉండే attention ను ఇవి రెండు తీసుకున్నాయి వీడియో సెగ్మెంట్ లో..
అయితే alphabet Youtube కూడా ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ తో రానుంది అని అప్ డేట్. Live స్ట్రీమింగ్ కొరకు సెపరేట్ గా Youtube Connect అనే యాప్ వస్తుందని VentureBeat రిపోర్ట్స్.
బేసిక్ ఫంక్షన్ – Live వీడియో స్ట్రీమింగ్ ఉంటుంది ఫేస్ బుక్ వలె. ట్విటర్ కూడా ఇటువంటి సర్వీస్ ను సెపరేట్ గా Periscope అనే యాప్ ద్వారా అందిస్తుంది.
youtube యొక్క యాప్ ఆపిల్ డివైజెస్ కూడా వస్తుంది. ఈ యాప్ లో usual జిమెయిల్ ఐడి తో లాగిన్ అయ్యి లైవ్ స్ట్రీమింగ్ ను instant గా వెంటనే మొదలుపెట్టవచ్చు.
అందనంగా tagging మరియు చాట్ ఫీచర్స్ కూడా ఉండనున్నాయని అని రిపోర్ట్స్..అయితే ఈ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయటానికి అవ్వదు అని చెబుతుంది వెంచర్ బీట్.
ఆధారం: VentureBeat